Surprise Me!

ఆకాశాన్నంటిన బంగారం ధరలు.. కొనడం చాలా కష్టం గురూ..! | Oneindia Telugu

2024-04-13 99 Dailymotion

భారత దేశంలో బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. సామాన్యుడు కొనలేని స్ధాయిక బంగారం, వెండి ధరలు చేరుకున్నాయి. ఆల్ టైం రికార్డుగా  బంగారం  75వేలు, వెండి ధర 90వేల పైచిలుకు ధర పలకడం వ్యాపార వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. <br />Gold and silver prices are running high in India. The prices of gold and silver reached a level that the common man could not afford. The all-time record gold price of 75,000 and silver price of 90,000 is surprising the business community. <br /><br /> ~CR.236~CA.240~ED.234~HT.286~

Buy Now on CodeCanyon